కదిరి డివిజన్ లో రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

75చూసినవారు
కదిరి డివిజన్ లో రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం
కదిరి ఈస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని తలుపుల, గాండ్లపెంట, ముదిగుబ్బ, ఎన్ పి కుంట మండలాల విద్యుత్ కోత ఉంటుందని డిప్యూటీ ఇంజినీర్ శుక్రవారం తెలిపారు. రేపు కుటాగుళ్ల 132/33 కేవీ సబ్ స్టేషన్లో మరమ్మతుల కారణంగా పై మండలాలలో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని తెలిపారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్