అంగన్వాడీ హెల్పర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు చేసుకోండి

60చూసినవారు
అంగన్వాడీ హెల్పర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు చేసుకోండి
కంబదూరు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో ఖాళీగా ఉన్న 7 అంగన్వాడీ హెల్పర్ పోస్టులు భర్తీకి అధికారులు సోమవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. చిన్నంపల్లి, మలయనూరు, కొత్త మిద్దెల, కరిగానిపల్లి, దేవేంద్రపురం, ఐదుకల్లు గ్రామాల్లో ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. రిజర్వేషన్లు ప్రకారం ఆసక్తి ఉన్నవారు అక్టోబర్ 1వ తేది లోపు దరఖాస్తుల కోసం సీడీపీఓ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.

సంబంధిత పోస్ట్