కళ్యాణదుర్గం: నెల కాకముందే పింఛన్ అందించిన కూటమి ప్రభుత్వం

75చూసినవారు
కళ్యాణదుర్గం పట్టణంలోని నాయిబ్రాహ్మణ కుటుంబానికి చెందిన ములకనూరు వెంకటేశులు అనే వ్యక్తి అనారోగ్యంతో గత నెల మరణించాడు. ఇంకా నెల కాకముందే మరణించిన అతని భార్యకి పింఛన్ ఇవ్వడం అనేది ఈ కూటమి ప్రభుత్వానికే సాధ్యమని టీడీపీ నాయకులు తెలిపారు. మరణించిన అతని సోదరుడు రిటైడ్ టీచర్ తిప్పేస్వామి బుధవారం విలేఖరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సేవల గురించి వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్