కళ్యాణదుర్గం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కొత్త రికార్డు నమోదు చేసుకుందని ఏపీ నాయకులు బుధవారం విలేఖరులకు తెలిపారు. కళ్యాణదుర్గం చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా పార్టీలో లక్ష సభ్యత్వలు పూర్తి చేసుకుంది. కళ్యాణదుర్గం నియోజకవర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్రబాబు నాయకత్వంలో ఈ సభ్యత్వాలు రికార్డు నెలకొనడం విశేషం. తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర స్థాయిలో టాప్ 10లో కళ్యాణదుర్గం ఉండటం విశేషం.