టీడీపీలో చేరిన మాజీ ఎంపీపీ ఆయనతో పాటు 60 కుటుంబాలు

572చూసినవారు
టీడీపీలో చేరిన మాజీ ఎంపీపీ ఆయనతో పాటు 60 కుటుంబాలు
బ్రహ్మసముద్రం మండలం ముప్పలకుంట, గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ రామచంద్రప్ప, బొజ్జప్ప, రమేష్ లు వారి ఆధ్వర్యంలో 60 వైసీపీ కుటుంబాలు, పిల్లలపల్లి గ్రామానికి చెందిన 10 కుటుంబాలు శనివారం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు సమక్షంలో టిడిపి పార్టీలోకి చేరారు. వారికి సురేంద్రబాబు టిడిపి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్