కళ్యాణదుర్గం: అమిత్ షాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నిరసన

56చూసినవారు
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ను పార్లమెంటులో దూషించిన కేంద్ర మంత్రి అమిత్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ ను ప్రపంచం ప్రశంసిస్తుంటే అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్