మడకశిర: టిడిపి తీర్థం పుచ్చుకున్న వైసిపి నాయకులు

78చూసినవారు
మడకశిర మండలం కల్లుమరి పంచాయతీ కి చెందిన వైసిపి పార్టీ నాయకులు బుధవారం వైసీపీ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో ఎమ్మెల్యే టిటిడి బోర్డు మెంబర్ ఎమ్మెస్ రాజు, తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఆధ్వర్యంలో 50 కుటుంబాలు వైసీపీనివీడి టిడిపిలోకి చేరారు. ఈ కార్యక్రమంలో కల్లు మరి సర్పంచ్ నాగరాజు మరియు టిడిపి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్