వర్షాలకు పెనుగొండలో కూలిన కోట

571చూసినవారు
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండల కేంద్రంలో సవితమ్మ పెట్రోల్ బంకు పక్కన ఉన్న రోడ్డు మార్గంలో ఘనగిరి వినాయకుని గుడి వద్ద వర్షాలకు కోట గోడ కూలింది. 24 గంటలు పాదచారులు, వాహనదారులు రద్దీగా వెళ్లే రహదారి పై కోట గోడ కూలడం ప్రజలు బిక్కుమంటూ ఆ రహదారిలో వెళ్లే పరిస్థితి నెలకొంది. సంబంధిత పురావస్తు శాఖ అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని పెనుకొండ ప్రజలు కోరుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్