శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం నాయకులు కార్యకర్తలతో పెనుగొండలోని తెలుగుదేశం కార్యాలయం వద్ద గురువారం సాయంత్రం తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ విజయం ఖాయమని దానిని ఎవరు అడ్డుకోలేరని దీనికి కారణం రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం తమ్ముళ్లు నాయకులు కార్యకర్తలు నిరంతరం కృషి పార్టీ గెలుపు కారణమని తెలిపారు.