పెనుకొండ: పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు ప్రమోషన్‌లపై డిటిఎఫ్ డిమాండ్
By Shahid 73చూసినవారుపెనుకొండలో డిటిఎఫ్ నాయకులు, ఉపాధ్యాయులు శుక్రవారం సమావేశమై పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు ప్రమోషన్‌లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిటిఎఫ్ అధ్యక్షుడు గౌస్ లాజమ్ మాట్లాడుతూ ప్రభుత్వం ఉమ్మడి సర్వీసు నిబంధనలను రూపొందించడంలో విఫలమై ఉపాధ్యాయులు పదోన్నతులు పొందలేక మగ్గిపోతున్నారన్నారు. 93% ప్రమోషన్‌లు ఇవ్వాలని కోరారు.