పెనుకొండ: మునిమడుగు ఘటనపై పోలీస్ అధికారులు స్పందన

80చూసినవారు
పెనుకొండ మండలం మునిమడుగు గ్రామంలో ఓ మహిళ జుట్టును కత్తిరించిన సంఘటనకు బాధ్యులైన వారిపై కేసు నమోదు చేసినట్లు డిఎస్పి వెంకటేశ్వర్లు వెల్లడించారు. బుధవారం డిఎస్పీ మాట్లాడుతూ.. జంట పారిపోవడానికి మహిళ కారణమన్న అనుమానంతో బాలిక కుటుంబ సభ్యులైన మహిళలు ఆమెపై దాడి చేసి జడ కత్తిరించడం జరిగిందని బాధితురాలు ఫిర్యాదుతో తక్షణమే సీఐతో పాటు గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టి దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేశామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్