ఘనంగా టీడీపీ అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు

571చూసినవారు
ఘనంగా టీడీపీ అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు
శ్రీసత్య సాయి జిల్లా పరిగి మండలం బారెడ్డిపల్లి వద్ద శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో శనివారం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు జన్మదినం సందర్బంగా అయన పేరిట ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీరంగరాజు పల్లిపంచాయతీ పాపిరెడ్డిపల్లి, పెనుకొండ టీడీపీ కార్యాలయంలో జన్మదిన వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్