పుట్టపర్తి: 35 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలి: డిటిఎఫ్

51చూసినవారు
పుట్టపర్తి: 35 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలి: డిటిఎఫ్
రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు మంత్రి పుట్టపర్తి మండల సమావేశంలో 12వ పీఆర్సీని ప్రకటించాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు గౌస్ లాజమ్ మారుతి ప్రసాద్ డిమాండ్ చేశారు. కమిటీ ప్రకటన ఆలస్యమైనందున దసరా కానుకగా 35% మధ్యంతర భృతి ఇవ్వాలని కోరారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లకు 20 వేల కోట్ల బకాయిలైన డీఏ, ప్రావిడెంట్ ఫండ్, ఏపీజీఎస్ఐ, సరెండర్ లీవ్ డబ్బులు చెల్లించాలని కూడా కోరారు.

సంబంధిత పోస్ట్