ఇసుక ను తరలించే వాహనాలకు జిపిఎస్ తప్పనిసరి

63చూసినవారు
శ్రీ సత్యసాయి జిల్లాలోని ఇసుక పాయింట్లు నుంచి ఇసుకను తరలించే వాహనాలకు తప్పనిసరిగా జిపిఎస్ విధానం ఉండాలని సత్య సాయి జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నం కలెక్టర్ కార్యాలయంలో పలు శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఇసుక రేవులు, చెక్ పోస్ట్ ల వద్ద జిపిఎస్ పరిశీలన చేయాలని అధికారులకు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్