రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

75చూసినవారు
పుట్టపర్తి మండల కేంద్రమైన కొత్త చెరువులో గురువారం సాయంత్రం ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ఆధ్వర్యంలో పలువురు రైతులకు 10 కేజీల విత్తన బ్యాగులను ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పంపిణీ చేశారు. మండలంలో3500 మంది రైతులకు 75 ఎకరాలకు 750 క్వింటల్లు ఉలవలను మంజూరు చేసామన్నారు. 80% రాయితీతో పంపిణీ చేస్తున్న ప్రత్యామ్నయ విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్