పుట్టపర్తి: టపాసులు నిల్వ ఉంచిన,విక్రయించిన చర్యలు

77చూసినవారు
పుట్టపర్తి: టపాసులు నిల్వ ఉంచిన,విక్రయించిన చర్యలు
ప్రభుత్వ అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా జిల్లాలో అక్రమంగా టపాసులు నిల్వ ఉంచినా, విక్రయాలు జరిపిన అటువంటి వారిపై చర్యలు తప్పవని ఆదివారం జిల్లా ఎస్పీ వి. రత్న ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగ జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రమాదాలకు తావులేకుండా, సరైన భద్రతా ప్రమాణాలు పాటిస్తూ విక్రయించాలని చట్టం సూచించిన నిబంధనలు ప్రకారం ప్రతి ఒక్కరూ నడుచుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్