పుట్టపర్తి: బాలబాలికలు పౌష్టికాహారుని తీసుకోవాలి -ఎమ్మెల్యే

50చూసినవారు
నల్లమడ మండల కేంద్రంలోని కస్తూరిబా బాలికల విద్యాలయంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం కిషోరి వికాసం కౌమరా బాల బాలికల సమస్యల పై సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పల్లె సింధుర రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కౌమార బాల బాలికలు మంచి పౌష్టికాహారాన్ని తీసుకోవాలని సూచించారు. ఈ యుక్త వయసులో బాలికలు ఆహారంతో పాటు ఆరోగ్యం కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యమని ఆమె సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్