టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధూర రేపటి షెడ్యూల్

559చూసినవారు
టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధూర రేపటి షెడ్యూల్
పుట్టపర్తి నియోజకవర్గ, తెలుగుదేశం పార్టీ, జనసేన, బిజెపి పార్టీల ఉమ్మడి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి బుక్కపట్నం మండల కేంద్రంలో రేపు( సోమవారం) ఉదయం 8:30 గంటలకు ఎన్నికల ప్రచార కార్యక్రమం జరుగుతుంది. కావున ఈ కార్యక్రమానికి మండల తెలుగుదేశం పార్టీ, జనసేన మరియు బిజెపి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనికార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్