టిడిపి రాష్ట్ర యువ నాయకుడికి స్వాగతం పలికిన తెలుగు యువత

572చూసినవారు
సత్యసాయి జిల్లా, కొత్తచెరువు మండల కేంద్రానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర యువ నాయకుడు చిన్నపోల్లా సంతోష్ కొత్తచెరువుకు విచ్చేసిన సందర్భంగా అతనికి శుక్రవారం ఘన స్వాగతం పలికిన తెలుగు యువత. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, మరియు కార్యకర్తలు, అంబులెన్స్ రమేష్, బుక్కపట్నం సుధీర్, మనోహర, ఆలకుంట్ల పెద్దన్న, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్