సబ్ స్టేషన్ నిర్మాణానికి భూమి పూజ చేయనున్న ఎమ్మెల్యే సింధుర

80చూసినవారు
పుట్టపర్తి మండల పరిధిలోని వెంగళమ్మ చెరువు గ్రామ సమీపంలో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం కొరకు ఆదివారం స్థలాన్ని శుభ్రం చేస్తున్నారు. వెంగళమ్మ చెరువు నుంచి నల్లమాడ కు వెళ్లే రహదారి ప్రక్కన విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి స్థానిక టిడిపి నాయకులు స్థలాన్ని శుభ్రం చేస్తున్నారు. పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరతో త్వరలో సబ్ స్టేషన్ నిర్మాణానికి భూమి పూజ చేయించనున్నారు.

సంబంధిత పోస్ట్