రాప్తాడు ఈఓఆర్డీగా ఆనంద్ ప్రసాద్ బాధ్యతల స్వీకరణ

85చూసినవారు
రాప్తాడు ఈఓఆర్డీగా ఆనంద్ ప్రసాద్ బాధ్యతల స్వీకరణ
రాప్తాడు మండలం ఈఓఆర్డీగా ఆనంద్ ప్రసాద్ శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. మండల కేంద్రంలోని మండల అభివృద్ధి కార్యాలయంలో రిపోర్ట్ చేశారు. ఆయన మాట్లాడుతూ. సాధారణ బదిలీలలో భాగంగా పుట్లూరు మండలం నుంచి రాప్తాడు మండలానికి వచ్చానన్నారు. మండలంలోని గ్రామపంచాయతీలో అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్