రాప్తాడు: రోడ్డులో గుడి నిర్మాణం-రోడ్డు స్థలం ఆక్రమణ

71చూసినవారు
రాప్తాడు: రోడ్డులో గుడి నిర్మాణం-రోడ్డు స్థలం ఆక్రమణ
అనంతపురం రూరల్ కక్కలపల్లి కాలనీ పంచాయతీలో ఎం ఎస్ నగర్ లోని ఒకటవ రోడ్డులో అందరూ వెళ్లడానికి ఒక మెయిన్ రోడ్ ఉంది. శనివారం రోడ్ ఎంట్రెన్స్ లో గంగమ్మకు గుడి కట్టాలని సాలమ్మ-మునిస్వామి దంపతులు భావించి భూమి పూజ చేశారు. 15 సం.లుగా రోడ్డు అందరికీ రావడానికి పోవడానికి సౌకర్యంగా ఉంది. వీళ్లు ఒక ఎమ్మెల్యేకు దగ్గరి బంధువులని సమాచారం. ఎమ్మెల్యే బంధువులు అయితే నడిరోడ్డులో గుడి కట్టవచ్చా అని ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్