రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేసిన పరిటాల శ్రీరామ్

69చూసినవారు
రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేసిన పరిటాల శ్రీరామ్
బాడుమల్లయ్య స్వామి ఆశీస్సులతో రాప్తాడు అభివృద్ధికి తొలి అడుగు పడిందని, అదే స్వామి సాక్షిగా నియోజకవర్గ అభివృద్ధి చేసి చూపిస్తామని టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు. రాప్తాడు మండలం హంపాపురం సమీపంలో ఉన్న బాడుమల్లయ్య స్వామి ఆలయానికి రోడ్డు నిర్మాణ పనులకు శుక్రవారం శ్రీరామ్ భూమిపూజ చేశారు. 2 కి. మీ ఫార్మేషన్ రోడ్డు నిర్మాణం కోసం రూ. 15 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్