రాప్తాడు: హంపాపురానికి ఉత్తమ పంచాయతీ అవార్డు అందజేసిన కేంద్రం

75చూసినవారు
రాప్తాడు: హంపాపురానికి ఉత్తమ పంచాయతీ అవార్డు అందజేసిన కేంద్రం
రాప్తాడు మండలం హంపాపురం పంచాయతీకి జల సంరక్షణ చర్యల్లో ఉత్తమ పంచాయతీగా అవార్డు దక్కింది. ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ చేతుల మీదుగా గ్రామ సర్పంచ్ లక్ష్మీదేవి మంగళవారం అవార్డును అందుకున్నారు. పంచాయతీలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో వాటర్హెడ్ నిధులతో 78రకాల నీటి నిల్వ పనులు చేపట్టి ప్రతి ఇంటి వద్ద వ్యక్తిగత ఇంకుడు గుంతతో పాటు సామూహిక నీటి నిల్వ గుంతలు తవ్వి జల సంరక్షణ చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్