రాప్తాడు: పరిటాల రవీంద్ర వర్ధంతి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున ఎమ్మెల్యే

82చూసినవారు
రాప్తాడు: పరిటాల రవీంద్ర వర్ధంతి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున ఎమ్మెల్యే
రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలంలోని వెంకటాపురం గ్రామంలో ఈనెల 24న నిర్వహించే పరిటాల రవీంద్ర 20వ వర్ధంతి ఏర్పాట్లను రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మంగళవారం పరిశీలించారు. ఈ కార్యక్రమం కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. పర్యవేక్షణలో టీడీపీ ఇన్ చార్జ్  పరిటాల శ్రీరామ్, సునీత, అభిమానులు, టిడిపి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. ఘాట్ వద్ద అలంకరణలు జరుగుతున్నాయి.

సంబంధిత పోస్ట్