శ్రీ సత్యసాయి: రెండవ శనివారం తరగతులు నిర్వహిస్తే చర్యలు తప్పవు

78చూసినవారు
శ్రీ సత్యసాయి: రెండవ శనివారం తరగతులు నిర్వహిస్తే చర్యలు తప్పవు
శ్రీ సత్యసాయి జిల్లాలో రెండో శనివారం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తరగతులు నిర్వహించరాదని డీఈవో కృష్ణయ్య పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, ప్రైవేటు విద్యా సంస్థలకు రెండో శనివారంసెలవు ప్రకటించారని తెలిపారు. ఎవరైనా నిబంధనలను అతిక్రమించి తరగతులను నిర్వహిస్తే చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్