కల్తీ కల్లు విక్రేతలపై చర్యలు తీసుకోవాలి

55చూసినవారు
కల్తీ కల్లు విక్రేతలపై చర్యలు తీసుకోవాలి
రాయదుర్గం నియోజకవర్గంలో ప్రాణాలు తీస్తున్న కల్తీ కల్లు విక్రేతలపై సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలు బుధవారం విలేకరులతో తెలిపారు. రాయదుర్గం పట్టణంలో చాలా కల్లు దుకాణాలు ఉన్నాయని అందులో చాలా వరకు కల్తీకల్లు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. చాలా మంది కల్తీ కల్లు తాగి వింతగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. కల్తీ కల్లు విక్రయాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు.

సంబంధిత పోస్ట్