గ్రామ గ్రామాన గ్రామసభలు నిర్వహించిన అధికారులు

76చూసినవారు
గ్రామ గ్రామాన గ్రామసభలు నిర్వహించిన అధికారులు
రాయదుర్గం నియోజకవర్గ పరిధిలోని కొంతానపల్లి, జుంజురంపల్లి, ఆవులదట్ల, సోమలాపురం, డి. హిరేహాల్ గ్రామాలలో బుధవారం గ్రామ సభలు నిర్వహించారు. ఈ గ్రామ సభలలో ఎన్ఆర్ఐజిఎస్ పనులకు సంబంధించి ప్రణాళికలను రూపొందించారు. గ్రామాలలో అపరిశుభ్రత లేకుండా గ్రామస్తులు చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవోలు, సెక్రటరీలు, సర్పంచులు, ఉప సర్పంచులు, ఆయా గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్