రాయదుర్గం: కాలుష్య కోరల్లో హిర్దేహాల్, నేమకల్ గ్రామాలు

59చూసినవారు
రాయదుర్గం: కాలుష్య కోరల్లో హిర్దేహాల్, నేమకల్ గ్రామాలు
హిర్దేహాల్, నేమకల్ గ్రామాలు కాలుష్యం కోరల్లో చిక్కుకున్నాయి. స్పాంజ్ ఐరన్ కంపెనీ నుంచి కెమికల్ పొగ, వ్యర్థాలతో కూడిన గాలి రావడంతో స్థానికులు రోగాలబారిన పడుతున్నట్లు చుట్టుపక్కల గ్రామస్తులు శుక్రవారం విలేఖరులకు తెలిపారు. భూమి రూపం కోల్పోయి పంటలు నల్లగామారి దిగుబడి తగ్గిపోవడంతో నష్టపోతున్నామని రైతులు వాపోయారు. పొలాల్లో గడ్డి మేసిన పశుపక్ష్యాదులు మృత్యువాత చెందుతున్నాయని ఆవేదనవ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్