కరవు మండలంగా పుట్లూరును ప్రకటించండి: పుల్లారెడ్డి

84చూసినవారు
కరవు మండలంగా పుట్లూరును ప్రకటించండి: పుల్లారెడ్డి
అనంతపురం ఎంపీ అంబిక లక్ష్మీనారాయణను పుట్లూరు టీడీపీ నాయకుడు పుల్లారెడ్డి శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా పుట్లూరు మండలంలో నీటి సమస్యలపై చర్చించారు. ప్రభుత్వం ప్రకటించిన కరవు మండలం జాబితాలో పుట్లూరును చేర్చలేదని చెప్పారు. చాలా మంది రైతన్నలు పంటలు పండక నష్టపోయారని తెలిపారు.

సంబంధిత పోస్ట్