గార్లదిన్నె: యువతి కనిపించడం లేదని ఫిర్యాదు

69చూసినవారు
గార్లదిన్నె: యువతి కనిపించడం లేదని ఫిర్యాదు
గార్లదిన్నె మండలంలోని కేశవాపురానికి చెందిన ఓ యువతి అదృశ్యమైనట్లు యువతి తల్లిదండ్రులు శుక్రవారం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈనెల 26న రాత్రి ఇంటి నుంచి వెళ్లి తిరిగిరాలేదని, బంధువుల గ్రామాల్లో వెతికినా ఆచూకీ లభించక పోవడంతో పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ గౌస్ బాషా తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్