ఎల్లుట్లలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం

55చూసినవారు
ఎల్లుట్లలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం
పుట్లూరు మండలంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని మండల అధికారులు శనివారం నిర్వహించారు. ఎల్లుట్ల గ్రామంలో ఎంపీడీవో అలివేలమ్మ ముఖ్య అతిథిగా హాజరై గ్రామస్థులతో కలిసి మానవహారం నిర్వహించి ప్రతిజ్ఞ చేయించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ చేపట్టడం, 100% ఓడిఎఫ్ ప్లస్ ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకుందామని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్