అతిసార వ్యాధి నియంత్రణపై ఒక్కరోజు శిక్షణకార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తరిమెల మెడికల్ ఆఫీసర్శంకర్ నాయక్ తెలిపారు.మంగళవారం శింగనమలఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించే శిక్షణకు డీఎల్పీఓసుమన జయంతి,తరిమెల మెడికల్ ఆఫీసర్ శంకర్మండల అభివృద్ధి అధికారి రమణ,మండల విద్యాశాఖ అధికారి నరసింహారాజు, సిహెచ్గంగాధర్ తదితరులు హాజరయ్యారు.