తాడిపత్రిలో విద్యార్థులకు ఓటు హక్కు ప్రాధాన్యతపై అవగాహన

79చూసినవారు
తాడిపత్రిలో విద్యార్థులకు ఓటు హక్కు ప్రాధాన్యతపై అవగాహన
తాడిపత్రిలో డిగ్రీ విద్యార్థులకు ఓటు హక్కు ప్రాధాన్యతపై అధికారులు శుక్రవారం అవగాహన కార్యక్రమం చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ, ఎలక్షన్ డిప్యూటీ తహశీల్దార్ నాగేంద్ర ప్రసాద్ లు మాట్లాడుతూ. 18 ఏళ్ల దాటిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కుకు అర్హులన్నారు. ఓటు హక్కు అనేది ప్రజల పాలిట బ్రహ్మాస్త్రం అని తెలిపారు. యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఉందని తమకు ఎలాంటి నాయకుడు కావాలో ఎన్నుకునే హక్కు మీకే ఉందన్నారు.

సంబంధిత పోస్ట్