తాడిపత్రిని పరిశుభ్రంగా ఉంచుకుందాం

77చూసినవారు
తాడిపత్రిని పరిశుభ్రంగా ఉంచుకుందాం
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తాడిపత్రి మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ శుక్రవారం పేర్కొన్నారు. పట్టణంలో డ్రై డే ఫ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్ వైస్ ఛైర్మన్ అబ్దుల్ రహీంతో కలిసి క్షేత్రస్థాయిలోకి వెళ్లి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. మున్సిపాలిటీలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని, స్వచ్ఛ తాడిపత్రిగా తీర్చుదిద్దుదామని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్