నార్పల: ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన అధికారులు

70చూసినవారు
నార్పల: ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన అధికారులు
నార్పల మండలం నడిమిదొడ్డిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవిన్యూ సదస్సు గురువారం నిర్వహించారు. సదస్సుల్లో తహశీల్దార్ అరుణ కుమారి, డిప్యూటీ తహశీల్దార్ శ్రీనివాస మూర్తి ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదుదారులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సర్వేయర్ బ్రహ్మయ్య, ఆర్ ఐ జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్