తాడిపత్రి మండలం పరిధిలోని చుక్కలూరు గ్రామం వద్దనున్న సిద్ధార్థ కోల్డ్ స్టోరేజ్ ను ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ శ్రీరామ్ తరణికంటి, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్లు క్షేత్రస్థాయిలోకి చేరుకుని సోమవారం పరిశీలించారు. కోల్డ్ స్టోరేజ్ నుంచి ఏమేమి ఎగుమతి చేస్తున్నారు. ఇంతవరకు నిల్వ సామర్థ్యం ఉందన్న వివరాలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు.