తాడిపత్రి: నేడు వ్యాపారులతో జెసి ప్రభాకర్ రెడ్డి సమావేశం

83చూసినవారు
తాడిపత్రి: నేడు వ్యాపారులతో జెసి ప్రభాకర్ రెడ్డి సమావేశం
తాడిపత్రి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో శనివారం సాయంత్రం 4: 30గంటలకు ఎలక్ట్రానిక్, సెల్ పాయింట్ సర్వీసింగ్ వ్యాపారులు, మోటార్ల విక్రయదారులతో సమావేశం నిర్వహించనున్నట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశానికి ప్రతి ఒక్కరూ హాజరుకావాలని సూచించారు.

సంబంధిత పోస్ట్