తాడిపత్రి: పార్టీ సభ్యత్వం కార్యకర్తకు తొలిమెట్టు

81చూసినవారు
తాడిపత్రి: పార్టీ సభ్యత్వం కార్యకర్తకు తొలిమెట్టు
పార్టీ సభ్యత్వం కార్యకర్తకు తొలిమెట్టు అని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అష్మిత్ రెడ్ది అన్నారు. శనివారం తాడిపత్రి నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తాడిపత్రిలో అయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీకి అండగా ఉంటున్న కార్యకర్తల కోసం వారి కుటుంబ సభ్యుల భరోసా కోసం పార్టీ కృషి చేస్తుదని తెలిపారు.

సంబంధిత పోస్ట్