యాడికి: చేనేతల మొర చెవికెక్కించుకోండి

64చూసినవారు
యాడికి: చేనేతల మొర చెవికెక్కించుకోండి
ఏళ్ల తరబడి వేదిస్తున్న సమస్యలను పరిష్కరించమని చేనేతలు మొరపెట్టుకుంటున్నా సంబంధిత అధికారులు చెవికెక్కించుకోవడం లేదంటూ సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం చేనేత కార్మికులు ఆందోళన చేపట్టారు. యాడికి స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేపట్టారు. చేనేత ముడిసరుకులపైనా, చీరలపైనా వస్తు ఆధారిత పన్ను విధిస్తుండటంతో చేనేతకార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని నియోజకవర్గ సీపీఐ కార్యదర్శి రంగయ్య పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్