కూడేరు: డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే కఠిన చర్యలు తప్పవు

75చూసినవారు
కూడేరు: డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే కఠిన చర్యలు తప్పవు
కూడేరులో బుధవారం డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమం పోలీసులు నిర్వహించారు. ఈ సందర్బంగా పోలీసులు మాట్లాడుతూ హెల్మెట్ ధరించి వాహనాలు నడపటం మీకు మీ కుటుంబానికి ఎంతో ఉపయోగం అని ప్రజలకు తెలిపారు. ఎవరైనా నిబంధనలు ఉలంగించి మద్యం సేవించి, హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే వారిపై కఠిన చర్యలు ఉంటాయని కూడేరు పోలీసులు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్