అనంతపురం మార్కెట్లో టమాటా ధరలు ఇలా

75చూసినవారు
అనంతపురం మార్కెట్లో టమాటా ధరలు ఇలా
అనంతపురం పట్టణం పరిధిలోని స్థానిక కక్కలపల్లి మార్కెట్లో టమాటా ధరలు తగ్గాయి. ఆదివారం మొత్తం 18 మండీలకు 675 టన్నులు వచ్చాయి. కిలో గరిష్ఠంగా రూ. 52, మధ్యస్థం రూ. 40, కనిష్ఠం రూ. 30 చొప్పున ధరలు పలికాయి. 15 కిలోల బుట్ట ధర గరిష్ఠం రూ. 780, మధ్యస్థం రూ. 600, కనిష్ఠం రూ. 450 చొప్పున ధరలు పలికాయని మార్కెట్ యార్డు ఇన్ఛార్జి రాంప్రసాద్ రావ్ ఓ ప్రకటనలో తెలిపారు.

సంబంధిత పోస్ట్