ఉరవకొండ: హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ శిక్ష

54చూసినవారు
ఉరవకొండ: హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ శిక్ష
హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ జిల్లా కోర్టు సోమవారం తీర్పు చెప్పింది. విజయలక్ష్మి అనే ప్రైవేటు ఉపాధ్యాయురాలిని రుద్రేశ్ అనే వ్యక్తి 2018 సెప్టెంబర్ 5న కూడేరు మండలం ఉదిరిపికొండ వద్ద హత్యచేశాడు. పలు దఫాల విచారణల అనంతరం నేరం రుజువు కావవడంతో నిందితుడు రుద్రేశకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ తీర్పు చెప్పారు.

సంబంధిత పోస్ట్