ఉరవకొండ: మధ్యాహ్నం భోజనం పునఃప్రారంభించాలని ధర్నా

52చూసినవారు
ఉరవకొండ: మధ్యాహ్నం భోజనం పునఃప్రారంభించాలని ధర్నా
ఉరవకొండ పట్టణంలోని తహసీల్దారు కార్యాలయం వద్ద బుధవారం ఎస్ఎఫ్ఎ విద్యార్థుల ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. జూనియర్ కళాశాలలలో మధ్యాహ్నం భోజనం పునఃప్రారంభించాలని, పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పిడి పోస్టులు అదనంగా పెంచాలని ఎస్ఎఫ్ఎ జిల్లా అధ్యక్షుడు సిద్దార్థ్ డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్