ఉరవకొండ: మద్యం దుకాణాలకు దరఖాస్తుల ఆహ్వానం

77చూసినవారు
ఉరవకొండ: మద్యం దుకాణాలకు దరఖాస్తుల ఆహ్వానం
ఉరవకొండ ప్రోహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో మద్యం దుకాణాల నిర్వహణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎక్స్సైజ్ సీఐ ఆర్ రవి చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులు చేసుకోవడానికి చివరి రోజు బుధవారం సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్ నందు http: //hpfsproject. com ద్వారా ఆఫ్లైన్ అనగా ఎక్సైజ్ స్టేషన్లో దరఖాస్తు స్వీకరణ కేంద్రము ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చునన్నారు. స్టేషన్ పరిధిలో గల ఉరవకొండ, విడపనకల్ మండలాలలో 7 మద్యం షాపులకు నేడు 3 దరఖాస్తులు నమోదు అయ్యాయన్నారు.

సంబంధిత పోస్ట్