ఉరవకొండ: స్వచ్ఛ అనంతపురం జిల్లాగా తీర్చిదిద్దుదాం

79చూసినవారు
ఉరవకొండ: స్వచ్ఛ అనంతపురం జిల్లాగా తీర్చిదిద్దుదాం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెల మూడవ శనివారాన్ని  స్వచ్ఛ్ ఆంధ్ర - స్వచ్ఛ దివస్ గా పాటించడంలో భాగంగా మూడవ శనివారం ఉరవకొండలో కలెక్టర్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.  కలెక్టర్ మాట్లాడుతూ ఈ రోజు జిల్లాలో ప్రతి గ్రామంలో, ప్రతి వార్డు నందు కూడా స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నదన్నారు. నియోజకవర్గ స్థాయిలో ప్రజాప్రతినిధులతో కలిసి మనవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ  చేయడం జరిగిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్