ఉరవకొండ నియోజకవర్గం పరిధిలోని కళ్ళు దేవనహళ్లి గ్రామంలో శనివారం సాగునీటి సంఘాలకు సంబంధించిన ఎన్నికలు నిర్వహించబడ్డాయి. ఇందులో నేరమేట్ల పంచాయతీ కాలవ కింద మూడవ టెరిటోరియల్ లో 9వ నంబరుకు హనుమంతు, 11వ నంబరుకు మహేష్, 12వ నంబరుకు సీనియర్ టిడిపి లీడర్ తిప్పారెడ్డి ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో టిడిపి లీడర్ రాజాల శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.