నీట మునిగిన రైల్వే అండర్ బ్రిడ్జ్

58చూసినవారు
నీట మునిగిన రైల్వే అండర్ బ్రిడ్జ్
ఆమదాలవలస పట్నంలో రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి ఆదివారం ఉదయం నుంచి పడుతున్న భారీ వర్షాల కారణంగా నీట మునిగింది. ఈ మార్గం గుండా అటు మెట్టెక్కివలస నుంచి ఆముదాలవలస పట్టణంలో రావడానికి సుమారు 10 గ్రామాల ప్రజలు రావడానికి వాహనదారులకు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రైల్వే అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్