ఆముదాలవలస: విద్యార్థులు గురువులకు, తల్లిదండ్రులకు రుణపడి ఉండాలి

68చూసినవారు
ఆముదాలవలస: విద్యార్థులు గురువులకు, తల్లిదండ్రులకు రుణపడి ఉండాలి
విద్య నేర్పిన గురువులకు విద్యార్థులు తల్లిదండ్రులు రుణపడి ఉండాలని కట్యాచార్యుల పేట సర్పంచ్ ఎన్ని రామచంద్రరావు అన్నారు. శనివారం ఆముదాలవలస మండలంలోని కట్యాచార్యుల పేటలో పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లితండ్రులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పాఠశాలకు వసతులు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు వేణు మహేష్ విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్