చిన్న కృష్ణాపురం పాఠశాలలో ఫ్లోరోసిస్ వ్యాధి లక్షణాలపై అవగాహన

55చూసినవారు
చిన్న కృష్ణాపురం పాఠశాలలో ఫ్లోరోసిస్ వ్యాధి లక్షణాలపై అవగాహన
ఆముదాలవలస మున్సిపాలిటీ పరిధి చిన్న కృష్ణాపురం ఎంయుపి పాఠశాలలో గురువారం ఫ్లోరోసిస్ వ్యాధి వాటి లక్షణాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు స్థానిక ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది తెలిపారు. పాఠశాల విద్యార్థులు ఆహారపు అలవాట్లు, త్రాగే నీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫ్లోరోసిస్ కన్సల్టెంట్ అరుణ జ్యోతి, హెచ్ఎం హేమలత, ఆశ వర్కర్లు, ఆరోగ్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్